Omicron : ఆ విధంగా చేస్తే.. ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు..!
Omicron : ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రజల్లో ఒమిక్రాన్ భయం నెలకొంది. బ్రిటన్, సౌతాఫ్రికాలలో ఇప్పటికే రోజూ భారీ సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండడం ఆందోళనను కలిగిస్తోంది. దీంతో ప్రజలు కొత్త కరోనా వేరియెంట్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మాస్క్‌లను ధరించే విషయంలో అనేక జాగ్రత్తలను పాటించాలని అంటున్నారు. గతంలో సింగిల్ లేయర్ మాస్క్‌ను ధరించినా వైరస్ నుంచి రక్షణ లభించింది. కానీ ఇప్పుడు సింగిల్ లేయర్ మాస్క్‌లు పనికి రావని నిపుణులు … Read more









