Doughnuts : బేకరీలలో లభించే డోనట్స్‌ను ఇంట్లోనే ఇలా సులభంగా చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
Doughnuts : మనకు బేకరీలల్లో లభించే వాటిల్లో డోనట్స్ ఒకటి. డోనట్స్ మనకు వివిధ రుచుల్లో లభిస్తూ ఉంటాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ వీటిని ఇష్టంగా తింటారు. ఈ డోనట్స్ ను అదే రుచితో అచ్చం అలాగే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కోడిగుడ్లు,ఈస్ట్ లేకుండా అందరికి అందుబాటులో ఉండే పదార్థాలతో రుచిగా, సులభంగా ఈ డోనట్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. డోనట్స్ తయారీకి కావల్సిన పదార్థాలు.. నూనె … Read more









