రూ.50కే షర్ట్ అని ఆఫర్.. ఏం చేశారంటే..?

పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యాపార వేత్త విదేశాల్లో ఉంటున్నారు. ఆయన మంచి పొజిషన్‌లో ఉన్నారు. దేశంలో ఉన్న ప్రజలకు ఏమైనా చేయాలనే ఉద్దేశంతో డ్రీమ్ బజార్ నెలకొల్పారు. ఇక్కడ ప్రజలకు తక్కువ ధరలో వస్తువులు అందుబాటులో ఉంటాయి. డ్రీమ్ బజార్‌లో ఉండే వస్తువులు అన్ని సెకండ్ హ్యాండ్‌వే. డ్రీమ్ బజార్ ఓపెనింగ్ గురించి సోషల్ మీడియాలో ప్రమోషన్ చేశారు. రూ.50కే షర్ట్ ఆఫర్.. అది కూడా ఒక్క రోజేనని ప్రకటించారు. ఆ మాల్ వద్దకు జనం ఎగబడ్డారు. … Read more