Drumstick Leaves Dosa : మునగాకును నేరుగా తినలేరా.. అయితే దోశలు వేసి తినండి.. ఎంతో బాగుంటాయి..
Drumstick Leaves Dosa : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో మునగకాయలు కూడా ఒకటి. మునగకాయలు ఎంతో రుచిగా ఉంటాయి. కనుకనే వీటితో చాలా మంది చారు, కూరలు చేస్తుంటారు. మునగకాయలను తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే కేవలం మునగ కాయలు మాత్రమే కాదు.. మునగ ఆకులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల 300కు పైగా వ్యాధులు నయం అవుతాయని … Read more









