Drumstick Masala Curry : అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే మునక్కాయ మసాలా కూర..!
Drumstick Masala Curry : మునక్కాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని మనందరికీ తెలుసు. ఈ మునక్కాయలను మనం ఆహారంగా కూడా తీసుకుంటాం. చాలా మంది మునక్కాయలను ఇష్టంగా తింటారు. సాంబార్ లో మునక్కాయలు వేసి చేస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. మునక్కాయలతో మనం వివిధ రకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా క్యాటరింగ్ స్టైల్ లో మునక్కాయ మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. … Read more









