Drumsticks Masala Curry : మునగకాయలతో ఇలా మసాలా కూరను చేయండి.. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది..!
Drumsticks Masala Curry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో మునక్కాయలు కూడా ఒకటి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎన్నో పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను మునక్కాయలు కలిగి ఉన్నాయి. మునక్కాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. మునక్కాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మునక్కాయ మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. అందరికి నచ్చేలా ఈ … Read more









