Dry Fruit Burfi : చక్కెర, బెల్లం లేకుండా ఇలా ఎంతో ఆరోగ్యకరమైన బర్ఫీని తయారు చేయండి..!
Dry Fruit Burfi : మనం డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా నానబెట్టి తీసుకుంటూ ఉంటాము. డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే కేవలం నానబెట్టి కాకుండా డ్రై ఫ్రూట్స్ తో మనం బర్ఫీని కూడా తయారు చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ బర్ఫీ మనకు ఎక్కువగా స్వీట్ షాపుల్లో లభిస్తూ ఉంటుంది. ఈ బర్ఫీని మనం ఇంట్లో కూడా తయారు … Read more









