Dry Rasgulla : చిన్నతనంలో చాలా మంది తిన్న స్వీట్ ఇది.. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు..!
Dry Rasgulla : మనకు స్వీట్ షాపుల్లో లభించే తీపి వంటకాల్లో డ్రై రసగుల్లాలు కూడా ఒకటి. వీటినే నేతి మిఠాయిలు అని కూడా అంటారు. వీటిని చాలా మంది రుచి చూసే ఉంటారు. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే నేతి మిఠాయిలను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడానికి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ నేతి మిఠాయిలను ఇంట్లో ఎలా … Read more









