Dukka Rotte : ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం ఇది.. బలాన్నిస్తుంది.. ఎలా చేయాలంటే..?
Dukka Rotte : దుక్క రొట్టె.. మినపప్పుతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. పూర్వకాలంలో దీనిని ఎక్కువగా తయారు చేసేవారు. అల్పాహారంగా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో బలం కలుగుతుంది. పిల్లల నుండి పెద్దల వరకు దీనిని ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. వెరైటీ రుచులను కోరుకునే వారు వెరైటీ వంటలు తయారు చేయాలనుకునే వారు ఈ దుక్క రొట్టెను తయారు చేసుకోవచ్చు. ఈ దుక్క … Read more









