Dum Ka Seviyan : సన్నటి సేమ్యాతో ఈ స్వీట్‌ను చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది.. లొట్టలేసుకుంటూ తింటారు..!
Dum Ka Seviyan : మనం సేమియాతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో ధమ్ కా సేవియాన్ కూడా ఒకటి. సన్నటి సేమ్యాతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. ఈ వంటకాన్ని ఎంత తిన్నా తనివి తీరదనే చెప్పవచ్చు. దీనిని ఎక్కువగా ముస్లింలు రంజాన్ మాసంలో తయారు చేస్తూ ఉంటారు. ఈ ధమ్ కా సేవియాను తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. కమ్మటి రుచితో నోట్లో … Read more









