Egg Biryani In Pressure Cooker : ప్రెషర్ కుక్కర్‌లో ఎగ్ బిర్యానీ ఇలా చేయండి.. ఎంతో రుచిగా వస్తుంది..!
Egg Biryani In Pressure Cooker : కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఎగ్ బిర్యానీ కూడా ఒకటి. ఎగ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఎక్కువగా రెస్టారెంట్ లలో లభిస్తుంది. అయితే రెస్టారెంట్ లకు వెళ్లే పని లేకుండా ఇంట్లోనే మనం ఎగ్ బిర్యానీని తయారు చేసి తీసుకోవచ్చు. అయితే ఈ బిర్యానీని తయారు చేసుకోవడం చాలా మంది శ్రమతో, సమయంతో కూడిన పని అని భావిస్తూ ఉంటారు. … Read more









