Egg Biryani Recipe : ఇంత‌కు ముందు మీరెన్న‌డూ రుచి చూడ‌ని ఎగ్ బిర్యానీ.. ఇలా చేయండి.. అదిరిపోతుంది..!

Egg Biryani Recipe : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే బిర్యానీ వెరైటీల‌ల్లో ఎగ్ ధ‌మ్ బిర్యానీ కూడా ఒక‌టి. ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. రైతా, ఉల్లిపాయ ముక్క‌లు, నిమ్మ‌ర‌సంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఫంక్ష‌న్ ల‌ల్లో కూడా దీనిని స‌ర్వ్ చేస్తూ ఉంటారు. ఈ ఎగ్ ద‌మ్ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్ లో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం … Read more