Egg Burji : ధాబాలలో లభించే ఎగ్ బుర్జీని ఇంట్లోనే ఇలా ఈజీగా చేయవచ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..
Egg Burji : ఎక్కువ పోషకాలను తక్కువ ధరలో అందించే ఆహారాల్లో కోడిగుడ్డు కూడా ఒకటి. కోడిగుడ్డును ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. కోడిగుడ్లను ఉడికించి తీసుకోవడంతో పాటు వాటితో రకరకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్లతో సులభంగా చేసుకోదగిన వంటకాల్లో ఎగ్ బుర్జీ కూడా ఒకటి. కోడిగుడ్లతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇంకా కావాలని అడిగి మరీ … Read more









