కోడిగుడ్ల‌తో ఎప్పుడూ చేసే క‌ర్రీ కాకుండా.. ఇలా కొత్త‌గా చేయండి..!

మ‌నం కోడిగుడ్ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూఉంటాము. వీటిని ఉడికించి తీసుకోవ‌డంతో పాటు వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాలను త‌యారు చేస్తూ ఉంటాము. కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో పొంగ‌నాల ఎగ్ క‌ర్రీ కూడా ఒక‌టి. కోడిగుడ్ల‌తో చేసిన‌ పొంగ‌నాలుతో చేసే ఈ కర్రీ చాలారుచిగా ఉంటుంది. త‌క్కువ గుడ్ల‌తో ఎక్కువ కూర చేయాల‌నుకునే వారు ఈ క‌ర్రీని త‌యారు … Read more