Egg Drop Curry : కోడిగుడ్ల‌తో ఒక్క‌సారి ఇలా వెరైటీగా క‌ర్రీ చేసి చూడండి.. చ‌పాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది..!

Egg Drop Curry : ఎగ్ డ్రాప్ క‌ర్రీ.. కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. త‌ర‌చూ ఒకే ర‌కం వంట‌లు కాకుండా కోడిగుడ్ల‌తో ఇలా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఒక్కసారి ఈ క‌ర్రీని రుచి చూసిన వారు మళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడ‌క మాన‌రు. ఈ క‌ర్రీని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ డ్రాప్ క‌ర్రీని … Read more