Egg Fries : కోడిగుడ్లతో ఈ స్నాక్స్ చేయండి.. నోట్లో నీళ్లూరతాయి..!
Egg Fries : మనం కోడిగుడ్లను ఉడికించి తీసుకోవడంతో పాటు వీటితో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఒకటి. బంగాళాదుంపలు, కోడిగుడ్లు కలిపి చేసే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని నిమిషాల వ్యవధిలోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ను సులభంగా ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు … Read more









