Egg Karam Rice : ఎగ్ కారం రైస్‌ను ఇలా చేయండి.. ఎవ‌రైనా స‌రే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Egg Karam Rice : కోడిగుడ్ల‌తో చేసే వివిధ ర‌కాల రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ఒక‌టి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అలాగే ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటారు. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ను ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా కింద చెప్పిన విధంగా చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా రుచిగా ఉంటుంది. … Read more