Egg Khuska Biryani : కోడిగుడ్లతో ఇలా ఎప్పుడైనా బిర్యానీ చేశారా.. ఎంతో ఈజీ.. రుచి అదిరిపోతుంది..!
Egg Khuska Biryani : మనం వంటింట్లో రకరకాల రుచుల్లో బిర్యానీలను తయారు చేస్తూ ఉంటాం. చాలా మంది బిర్యానీని ఇష్టంగా తిన్నప్పటికి దీనిని తయారు చేయడం శ్రమతో కూడుకున్న పని అని భావిస్తూ ఉంటారు. కానీ మనం సులభంగా చేసుకోదగిన బిర్యానీలు కూడా చాలా ఉంటాయి. వాటిల్లో ఎగ్ కుస్కా బిర్యానీ కూడా ఒకటి. ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. అలాగే ఎక్కువగా సమయం కూడా … Read more









