Egg Masala Biryani : ప్రెషర్ కుక్కర్‌లోనే ఎంతో సులభంగా ఎగ్ మసాలా బిర్యానీ చేయవచ్చు.. ఎలాగో తెలుసా..?
Egg Masala Biryani : మనం కోడిగుడ్లతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్లతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మసాలా ఎగ్ బిర్యానీ కూడా ఒకటి. ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా ఈ బిర్యానీని తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ శ్రమతో, కుక్కర్ లో సులభంగా … Read more









