Egg Masala Gravy Curry : ఎగ్ మసాలా గ్రేవీ కర్రీని ఇలా చేశారంటే.. ఎవరికైనా సరే నోట్లో నీళ్లూరాల్సిందే..!
Egg Masala Gravy Curry : కోడిగుడ్లతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్లతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ కోడిగుడ్లతో మనం ఎంతో రుచిగా ఉండే మసాలా కూరను తయారు చేసుకోవచ్చు. కోడిగుడ్లతో చేసే ఈ మసాలా కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే ఈ కూర దేనితో … Read more









