Egg Masala Idli : ఎప్పుడూ చేసుకునే ఇడ్లీ కాకుండా ఇలా వెరైటీగా ఎగ్ ఇడ్లీ చేసుకోండి.. టేస్ట్ అదిరిపోతుంది..!
Egg Masala Idli : తక్కువ ధరలో ఎక్కువ పోషకాలను అందించే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి. కోడిగుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసురకోవడం వల్ల పోషకాహార లోపం తలెత్తకుండా ఉంటుంది. కోడిగుడ్లతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్లతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. కోడిగుడ్లతో చేసుకోదగిన వంటకాల్లో ఎగ్ మసాలా ఇడ్లీ కూడా ఒకటి. కోడిగుడ్లతో చేసే … Read more









