Egg Pakoda : కోడిగుడ్ల‌తో ఎగ్ ప‌కోడీ.. ఇలా చేస్తే ఇష్టంగా తింటారు..!

Egg Pakoda : పకోడీ అంటే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి.. ఉల్లిపాయ‌ల‌తో చేసే ప‌కోడీలు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ‌లు క‌లిపి చేసే ప‌కోడీలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఎంతో మంది ఇష్టంగా తింటారు. అయితే కోడిగుడ్ల‌తోనూ ప‌కోడీల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్ ప‌కోడీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. శ‌న‌గ‌పిండి – ఒక క‌ప్పు, స‌న్న‌గా … Read more