Egg Paratha : ఎగ్ పరాటాలను కమ్మగా ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Egg Paratha : మనం అల్పాహారంగా తీసుకునే వాటిలో పరాటాలు కూడా ఒకటి. పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ పరాటాలను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన పరాటాల్లో ఎగ్ పరాటా కూడా ఒకటి. కోడిగుడ్లతో చేసే ఈ పరాటా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. వెరైటీ రుచులు కోరుకునే … Read more









