Egg Potato 65 : ఆలు, కోడిగుడ్లతో ఈ స్నాక్స్ చేయండి.. సాయంత్రం సమయంలో వేడిగా తినవచ్చు..!
Egg Potato 65 : ఎగ్ పొటాటో 65.. బంగాళాదుంప, కోడిగుడ్లు కలిపి చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. పిల్లలు దీనిని ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. బయట లభించే మంచూరియాకు బదులుగా ఇలా ఇంట్లోనే ఎగ్ పొటాటో 65ని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎక్కువగా సమయం కూడా పట్టదు. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ … Read more









