Egg Puff Recipe : బేకరీలలో లభించే ఎగ్ పఫ్‌లను ఇంట్లోనే ఇలా ఓవెన్ లేకున్నా చేయవచ్చు తెలుసా..?
Egg Puff Recipe : మనకు బేకరీల్లలో లభించే చిరుతిళ్లల్లో ఎగ్ పఫ్ లు కూడా ఒకటి. ఎగ్ పఫ్స్ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ వీటిని ఇష్టంగా తింటారు. టమాట సాస్ తో తింటే ఎగ్ పఫ్స్ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ ఎగ్ పఫ్స్ ను బేకరీ స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం … Read more









