Egg Salad : ఎంతో రుచిక‌ర‌మైన ఎగ్ స‌లాడ్‌.. సాయంత్రం స‌మ‌యంలో ఇలా చేసి తినండి..!

Egg Salad : ఎగ్ స‌లాడ్.. కోడిగుడ్ల‌తో చేసే ఈ స‌లాడ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఉద‌యం పూట అల్పాహారంగా తీసుకోవ‌డానికి, స్నాక్స్ గా తీసుకోవ‌డానికి అలాగే రాత్రి స‌మ‌యంలో త‌క్కువ‌గా తినాల‌నుకునే వారు ఇలా ఎగ్ స‌లాడ్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. అలాగే బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ ఎగ్ సలాడ్ ను తీసుకోవ‌డం … Read more