Egg Sandwich : ఎగ్ శాండ్‌విచ్‌ను ఇలా చేయండి.. 5 నిమిషాల్లో రెడీ అయ్యే బ్రేక్‌ఫాస్ట్..!
Egg Sandwich : మనం బ్రెడ్ తో చేసే స్నాక్ ఐటమ్స్ లో సాండ్విచ్ కూడా ఒకటి. సాండ్విచ్ ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అలాగే చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. సాండ్విచ్ లో అనేక రకాలు ఉంటాయి. వాటిలో ఎగ్ సాండ్విచ్ కూడా ఒకటి. ఎగ్ తో చేసే ఈ సాండ్విచ్ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా, స్నాక్ గా తీసుకోవడానికి అలాగే లంచ్ బాక్స్ లోకి కూడా ఈ సాండ్విచ్ … Read more









