Egg Sherwa Recipe : సరికొత్త రుచిలో ఎగ్ షేర్వా.. తయారీ ఇలా..!
Egg Sherwa Recipe : కోడిగుడ్లతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఎగ్ షేర్వా కూడా ఒకటి. ఎగ్ షేర్వా చాలా రుచిగా ఉంటుంది. అన్నం, రోటీ, చపాతీ, పుల్కా, పరోటా వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఎగ్ షేర్వాను ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ ఇదే కావాలంటారు. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండేఎగ్ షేర్వాను ఎలా … Read more









