Eggless Custard Cake : ఇంట్లోనే కోడిగుడ్ల‌తో ప‌నిలేకుండా ఎంతో రుచిగా ఉండే కేక్‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Eggless Custard Cake : క‌స్ట‌ర్డ్ కేక్.. మ‌న‌కు బేక‌రీలల్లో ల‌భించే ప‌దార్థాల్లో ఇది కూడా ఒక‌టి. పిల్ల‌లు దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ కేక్ ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అలాగే ఈ కేక్ లో కోడిగుడ్లు వేయ‌కుండా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎగ్ లెస్ క‌స్ట‌ర్డ్ కేక్ ను … Read more