Eggless Sponge Cake : ఓవెన్ లేకున్నా, కోడిగుడ్లు, చక్కెర కలపకుండా.. కేక్‌ను ఇలా సులభంగా చేయవచ్చు..!
Eggless Sponge Cake : పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తినే వాటిలో కేక్ కూడా ఒకటి. కేక్ ను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. అలాగే మనం వివిధ రుచుల్లో ఇంట్లోనే కేక్ ను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన వెరైటీ కేక్ లల్లో చాక్లెట్ కేక్ కూడా ఒకటి. ఈ కేక్ ను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని మనం చాలాసులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మొదటిసారి చేసే వారు … Read more









