Eggless Tutty Fruity Cup Cakes : టూటీ ఫ్రూటీలతో ఎంతో టేస్టీగా ఉండే కప్ కేక్స్‌ను ఇలా చేసుకోవచ్చు..!
Eggless Tutty Fruity Cup Cakes : మనకు బేకరీలల్లో లభించే చిరుతిళ్లల్లో కప్ కేక్స్ కూడా ఒకటి. కప్ కేక్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కోడిగుడ్లు వేసే అవసరం లేకుండా ఈ కప్ కేక్స్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కప్ కేక్స్ ను తయారు చేయడం చాలా తేలిక. కుక్కర్ లో కూడా ఈ కప్ కేక్స్ ను మనం తయారు చేసుకోవచ్చు. … Read more









