Endu Mirchi Pappu : ఎండు మిర్చితో ప‌ప్పును ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి చేసి తినండి.. వ‌హ్వా అంటారు..

Endu Mirchi Pappu : మ‌నం వంట‌ల తాళింపులో ఎక్కువ‌గా వాడే ప‌దార్థాల్లో ఎండుమిర్చి కూడా ఒక‌టి. ఎండుమిర్చితో మ‌నం ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఎండుమిర్చి వేయ‌డం వ‌ల్ల మ‌నం చేసే వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. తాళింపులో వాడ‌డంతో పాటు ఎండుమిర్చితో మ‌నం ప‌ప్పును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎండుమిర్చితో చేసే ఈ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువ‌గా రాయ‌ల‌సీమ ప్రాంతంలో త‌యారు చేస్తారు. … Read more