Endu Royyala Fry : ఎండు రొయ్య‌ల ఫ్రై.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Endu Royyala Fry : మ‌నం ఆహారంలో భాగంగా అప్పుడప్పుడూ ఎండు రొయ్య‌ల‌ను కూడా తింటూ ఉంటాం. ఎండు రొయ్య‌ల‌తో కూర‌ల‌ను లేదా పులుసును త‌యారు చేస్తుంటారు. వీటిని తిన‌డం వ‌ల్ల కూడా మ‌న శ‌రీరానికి మేలు క‌లుగుతుంది. వీటిని కూర‌ల‌ను, పులుసుగానే కాకుండా ఫ్రై గా చేసుకుని కూడా తిన‌వ‌చ్చు. ఎండు రొయ్య‌ల ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌కు మార్కెట్ లో ఎండు రొయ్య‌ల ప్యాకెట్ లు కూడా ల‌భ్య‌మ‌వుతాయి. ఎండు రొయ్య‌ల‌తో ఫ్రై … Read more