Endu Royyala Kura : ఎండు రొయ్యలతో కూరను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Endu Royyala Kura : మనం ఎండు రొయ్యలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఎండురొయ్యలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఎండు రొయ్యలతో చేసే వంటకాలు రుచిగా ఉన్నప్పటికి వాసన వస్తుందని చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు. కానీ కింద చెప్పిన విధంగా చేయడం వల్ల ఈ కూర రుచిగా ఉండడంతో పాటు వాసన రాకుండా ఉంటుంది. ఈ ఎండురొయ్యల కూరను తయారు చేయడం కూడా … Read more









