Eucalyptus Leaves : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో క‌నిపించే చెట్టు ఇది.. దీని ఆకుల‌ను మాత్రం త‌ప్ప‌క తెచ్చుకోండి..

Eucalyptus Leaves : ఈ భూమి మీద చాలా చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగే మొక్క‌లు చాలా ఉన్నాయి. వాటిలో ఉండే అందం, వాస‌స ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇలా సువాస‌న‌ను క‌లిగి ఉండే ఔష‌ధ మొక్క‌లు ఉన్నాయ‌న్న సంగ‌తి మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. చాలా మంది డియోడ్రెంట్ లను, ఫ‌ర్ ఫ్యూమ్ ల‌ను ఉప‌యోగిస్తున్నారు కానీ స‌హ‌జ సిద్ద‌మైన సుగంధ ద్ర‌వ్యాలు కూడా ఉన్నాయ‌ని చాలా త‌క్కువ మందికే తెలుసు. అటువంటి సువాస‌న‌ల‌ను వెద‌జ‌ల్లే ఔష‌ధ … Read more