Fish 65 : చేపలతో ఎంతో రుచిగా ఇలా ఒకసారి చేయండి.. టేస్ట్‌ చూస్తే మళ్లీ ఇలాగే కావాలంటారు..!

Fish 65 : ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది వివిధ రకాల నాన్‌ వెజ్‌ వంటలను చేసుకుని తింటుంటారు. అందులో ముఖ్యంగా ఈ సీజన్‌లో చాలా మంది చేపలను ఎక్కువగా తింటారు. ఎందుకంటే ఇవి చికెన్‌, మటన్‌ మాదిరిగా వేడి చేయవు. కనుక చేపలకు ఈ సీజన్‌ లో ఫుల్‌ గిరాకీ ఉంటుంది. అయితే చేపలను ఎప్పుడూ రెగ్యులర్‌గా చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ఫిష్‌ 65 రూపంలో చేసి తినండి. ఎంతో బాగుంటాయి. … Read more