Fish Bhurji : ఫిష్ బుర్జీ తయారీ ఇలా.. ఒక్కసారి తింటే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!
Fish Bhurji : మనం చేపలతో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. చేపలతో మనం ఎక్కువగా పులుసు, వేపుడు, ఇగురు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. చేపలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. చేపలతో తరుచూ చేసే వంటకాలతో పాటు చేపల పొరటును కూడా తయారు చేసుకోవచ్చు. దీనినే ఫిష్ బుర్జీ అని కూడా అంటారు. ఫిష్ బుర్జీ చాలా … Read more









