Fish Masala Curry : ఎంతో రుచిక‌ర‌మైన ఫిష్ మ‌సాలా కర్రీ.. ఇలా చేస్తే మొత్తం తినేస్తారు..

Fish Masala Curry : నాన్ వెజ్ ప్రియుల్లో చాలా మంది చేప‌ల‌ను కూడా ఎంతో ఇష్టంగా తింటుంటారు. చేప‌ల‌తో వేపుడు, ఇగురు, పులుసు వంటి కూర‌ల‌ను చేస్తుంటారు. ఇవ‌న్నీ ఎంతో రుచిగా ఉంటాయి. ఇక మ‌న‌కు బ‌య‌ట రెస్టారెంట్ల‌లోనూ వివిధ ర‌కాల చేప‌ల వంట‌కాలు ల‌భిస్తుంటాయి. వాటిల్లో ఫిష్ మ‌సాలా క‌ర్రీ ఒక‌టి. దీన్ని సాధార‌ణంగా ఇళ్ల‌లో చేయ‌రు. కానీ కాస్త శ్ర‌మిస్తే ఎంతో రుచిగా ఉండే ఫిష్ మసాలా క‌ర్రీని ఇంట్లోనే చేసుకోవ‌చ్చు. ఇది … Read more