Folding Chapati : చ‌పాతీల‌ను మ‌డ‌త‌పెట్టి ఇలా చేయండి.. మెత్త‌గా ఎంతో రుచిగా ఉంటాయి..!

Folding Chapati : మ‌నం గోధుమ‌పిండితో చ‌పాతీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. బ‌రువు త‌గ్గ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచ‌డంలో చ‌పాతీలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. అల్పాహారంగా, మ‌ధ్యాహ్నం భోజ‌నంలో, అలాగే రాత్రి డిన్న‌ర్ లో కూడా వీటిని తింటూ ఉంటాము. అయితే సాధార‌ణంగా మ‌నం చేసే చ‌పాతీలు వేడి వేడిగా ఉన్న‌ప్పుడు మెత్త‌గా ఉంటాయి. ఇవి చ‌ల్లారే కొద్ది గ‌ట్టిగా అయిపోతూ ఉంటాయి. గ‌ట్టిగా అయిన చ‌పాతీల‌ను తిన‌డం క‌ష్ట‌మ‌నే చెప్పాలి. అయితే కింద చెప్పిన … Read more