French Fries : రెస్టారెంట్లలో లభించే ఫ్రెంచ్ ఫ్రైస్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు..!
French Fries : బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఒకటి. ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా, చాలారుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు. మనకు ఎక్కువగా రెస్టారెంట్ లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో ఇవి లభిస్తాయి. అయితే బయట తినే పని లేకుండా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ను అదే రుచితో అంతే క్రిస్పీగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారుచేయడం చాలా సులభం. కొన్నిచిట్కాలను పాటిస్తూ కింద చెప్పిన … Read more









