Fried Bun : ఎంతో తియ్యగా ఉండే ఫ్రైడ్ బన్స్.. ఇలా చేయండి..!
Fried Bun : ఫ్రైడ్ బన్.. మనం ఇంట్లో సులభంగా చేసుకోదగిన రుచికరమైన స్నాక్ రెసిపీలల్లో ఇది కూడా ఒకటి. ఫ్రైడ్ చాలా రుచిగా ఉంటుంది. లోపల కొబ్బరి స్టఫింగ్ తో తియ్యగా, మెత్తగా ఉండే ఈ బన్ లను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ముఖ్యంగా పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగాఉంటాయి. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. అందరూ ఎంతగానో ఇష్టపడే ఈ … Read more









