Function Style Veg Pulao : ఫంక్షన్ స్టైల్‌లో వెజ్ పులావ్ ను ఇలా చేయండి.. టేస్ట్ చాలా బాగుంటుంది..!
Function Style Veg Pulao : మనం కూరగాయలతో వెజ్ పులావ్ ను తయారు చేస్తూ ఉంటాం. వెజ్ పులావ్ మనందరికి తెలిసిందే. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే దీనిని ఒక్కొక్కరు ఒక్కో రుచిలో తయారు చేస్తూ ఉంటారు. ఈ వెజ్ పులావ్ ను ఫంక్షన్స్ లో కూడా వడిస్తూ ఉంటారు. ఫంక్షన్స్ లో చేసే వెజ్ పులావ్ మరింత రుచిగా కలర్ ఫుల్ గా ఉంటుంది. ఫంక్షన్స్ లో చేసే వెజ్ పులావ్ … Read more









