Gachakayalu : చూసేందుకు అచ్చం రాళ్లలా ఉంటాయి.. వీటితో ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Gachakayalu : పూర్వకాలంలో ఎక్కువగా ఆడిన ఆటల్లల్లో గచ్చకాయల ఆట కూడా ఒకటి. ఒకప్పుడు ఈ ఆట ఆడని ఆడపిల్లలు ఉండరనే చెప్పవచ్చు. కానీ నేటి తరం వారికి ఈ ఆట గురించే తెలియదు. ఈ ఆట ఆడడానికి వాడే గచ్చకాయలు మనకు గచ్చకాయల చెట్టు నుండి లభిస్తాయి. తీర ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో ఈ చెట్లు ఎక్కువగా ఇవి మనకు లభిస్తాయి. ఈ చెట్టు కాయలు పెద్దగా ముళ్లతో కూడి ఉంటాయి. అయితే చాలా మంది … Read more









