Gaddi Chamanthi Benefits : నడుం, వెన్ను నొప్పి, తెల్లజుట్టు.. అన్ని స‌మ‌స్య‌ల‌కు చెక్.. ఈ మొక్క క‌నిపిస్తే విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి..!

Gaddi Chamanthi Benefits : గడ్డి చామంతి మొక్క‌… ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్న మొక్క‌ల్లో ఇది ఒక‌టి. కానీ చాలా మంది దీనిని ఒక పిచ్చి మొక్క‌గా భావిస్తూ ఉంటారు. ఈ మొక్క మ‌న‌కు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌న‌బడుతుంది. దీనిని వైశాల‌క‌ర్ణి, పల‌కాకు, గాయ‌పాకు, రావ‌ణాసుర త‌ల, న‌ల్లారం అని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. దీనిని సంస్కృతంలో జ‌యంతివేద అని పిలుస్తారు. ఈ మొక్క రెండు అడుగుల పొడ‌వు ఉండి రెమ్మ‌లు పాకుతూ ఉంటాయి. … Read more