Gaddi Gulabi : ఈ మొక్క మన చుట్టూ పరిసరాల్లోనే పెరుగుతుంది.. దీని ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Gaddi Gulabi : మనం ప్రతిరోజూ అనేక రకాల మొక్కలను చూస్తూ ఉంటాము. అలాగే ఎక్కడైనా చక్కగా ఆకర్షణీయంగా ఏదైనా మొక్క కనిపిస్తే దానిని వెంటనే తెచ్చుకుని ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము. అలాంటి అందమైన మొక్కలల్లో గడ్డి గులాబి మొక్క కూడా ఒకటి. అలాగే దీనిని నేల గులాబి, చిట్టి గులాబి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్కను మనలో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క పూలు చాలా అందంగా అనేక రంగుల్లో … Read more









