Gaddi Gulabi Benefits : ఈ మొక్క ఎక్కడ కనిపించినా సరే.. తప్పక ఇంటికి తెచ్చుకోండి.. లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Gaddi Gulabi Benefits : గడ్డి గులాబి మొక్క.. దీనిని మనలో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్కను నాచు పూల మొక్క అని కూడా అంటారు. ఈ మొక్క పూలు వివిధ రంగుల్లో ఉంటాయి. ఎటువంటి నేలలోనైనా ఈ మొక్క సులభంగా పెరుగుతుంది. గడ్డి గులాబి పూలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. చాలా మంది ఇంటి పెరట్లో ఈ మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క నేలపై చాలా పొడవుగా పాకుతూ పెరుగుతుంది. … Read more









