ఈ ఫోన్ ధరపై ఏకంగా రూ.5వేల డిస్కౌంట్.. త్వర పడండి..!
బడ్జెట్ లో మంచి మొబైల్స్ ను కొనుగోలు చేయాలంటే సామ్సంగ్ గెలాక్సీ ఏ14 5జి మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం భారీ డిస్కౌంట్ల లో సామ్సంగ్ గెలాక్సీ ఏ14 5జి మోడల్ ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు కొత్త స్మార్ట్ ఫోన్ ను ఈ పండుగకు కొనుక్కోవాలి అనుకుంటే ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో తక్కువ ధరలో ఉంది. పైగా దీనిలో ఎన్నో మంచి … Read more









