Gangavalli Kura Pappu : గంగ‌వ‌ల్లి ఆకుల‌తో ప‌ప్పును ఇలా వండాలి.. ఒక్క ముద్ద పెట్టుకుంటే ఆహా అంటారు..

Gangavalli Kura Pappu : గంగ‌వ‌ల్లి కూర‌.. దీనినే గంగ‌వాయిల కూర అని కూడా అంటారు. ఇత‌ర ఆకుకూర‌ల వ‌లె ఈ ఆకుకూర కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా ఈ ఆకుకూర క‌లిగి ఉంటుంది. ఈ గంగ‌వ‌ల్లి ఆకుకూర‌తో చేసే ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. గంగ‌వ‌ల్లి ఆకుకూర‌తో ప‌ప్పును రుచిగా ఎలా త‌యారు … Read more