Gangavavili Aku : మీ ఇంటి ముందు ఈ ఆకు కనిపిస్తే తీసేయకండి.. దీన్ని వండుకుని తింటే ఎన్నో ప్రయోజనాలు..
Gangavavili Aku : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో గంగవల్లి ఆకుకూర కూడా ఒకటి. దీనిని ఒక సూపర్ ఫుడ్ గా నిపుణులు చెబుతుంటారు. ఈ ఆకుకూరలో శరీరానికి కావల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. దీనిని గంగ వావిలి ఆకు అని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. గంగవల్లి ఆకులు చూడడానికి చాలా చిన్నగా దళసరిగా ఉంటాయి. అలాగే వీటిని పసుపు రంగు చిన్న … Read more









