Gangavavili Aku Kura : గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఆకు ఇది.. కనిపిస్తే తప్పక తెచ్చుకోండి..
Gangavavili Aku Kura : మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనం వివిధ రకాల ఆకుకూరలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో గంగవాయిల కూర కూడా ఒకటి. చాలా మంది ఈ ఆకుకూరను ఇష్టంగా వండుకుని తింటూ ఉంటారు. పోషకాల గనిగా ఈ ఆకుకూరను చెప్పవచ్చు. దీనిని గంగవావిలి ఆకు, గంగ బెల్లి ఆకు అని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. దీనిని ఇంగ్లీష్ లో పార్స్ లేన్ అని పిలుస్తారు. … Read more









